FbTelugu

ఏపి రోగులకు తెలంగాణ పోలీసుల చెక్

హైదరాబాద్: ఏపీ నుంచి వచ్చే కరోనా పాజిటివ్ రోగులను తెలంగాణ పోలీసులు అనుమతించడం లేదు. హైదరాబాద్ లో మంచంతో పాటు, రిజర్వేషన్ లెటర్ ఉంటేనే తప్ప ఏపీ నుంచి వచ్చే రోగులను అనుమతించడం లేదు.

ఏపి-తెలంగాణ సరిహద్దుల్లో ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చే నుంచి వచ్చే అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బెడ్ ఉందా, ఉంటే ఏ హాస్పిటల్ లో ఉందో ముందస్తు లేఖ చూపించాలని పోలీసులు అడుగుతున్నారు. అవి ఉంటేనే తప్ప అనుమతి లేదని స్పష్టం చేస్తున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో తిరిగి వెనక్కి వెళ్లిపోతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.