FbTelugu

తెలంగాణ లెక్క 94

హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ 94 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 2792 కేసులకు చేరుకున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 79 మందికి సోకగా, జిల్లాల్లో 15 మందికి సోకిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

వలసదారులు, ఇతర రాష్రాలు, దేశాల నుంచి వచ్చిన వారిలో ఒక్కరికి కూడా రాలేదని పేర్కొంది. పాజిటివ్ కేసులు సోకిన వారిలో 1491 మంది డిశ్చార్జీ కాగా 1213 మంది చికిత్స పొందుతున్నారని. ఇవాళ ఆరుగురు చనిపోగా, మొత్త చనిపోయిన వారి సంఖ్య 88 కు చేరుకున్నది.

You might also like