FbTelugu

నచ్చితే సరి… లేదంటే పరీక్ష రాయండి: ఇంటర్ బోర్డు

హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలపై విధి విధానాలు ప్రకటించింది. ఈ ఫలితాలు నచ్చని వారు పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించింది.
ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులే ద్వితీయ సంవత్సరంలో వేయాలని నిర్ణయించారు.

ప్రైవేటుగా పరీక్ష రాసే విద్యార్థులకు 35 శాతం పాస్ మార్కులు ఇవ్వనున్నారు. ప్రాక్టికల్స్ లో వంద శాతం మార్కులు వేయనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థలు ఆందోళనకు తెరదించుతూ మార్కులపై విధి విధానాలు ప్రకటించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.