FbTelugu

రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు

హైదరాబాద్: రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇంటర్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 5:00 గంటలకు విద్యాశాఖ మంత్రితో ఇంటర్ బోర్డు సెక్రెటరీ భేటీ కానున్నారు.

You might also like