FbTelugu

తెలంగాణలో కరోనాతో తొలి పోలీసు మృతి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో తొలిసారిగ ఓ పోలీసు (కానిస్టేబుల్) మృతి చెందాడు. వివరాల్లోకెళితే.. దయాకర్ రెడ్డి అనే వ్యక్తి కుల్సుంపురా పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

కాగా ఇటీవల అతనికి కరోనా సోకింది. కాగా అతడు నిన్న రాత్రి కరోనాతో మరణించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో తెలంగాణలో కరోనాతో మొదటి పోలీసు మరణం నమోదైంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.