FbTelugu

టీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణలో పలు పరీక్షలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. సడలింపులు ఇవ్వడంతో ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

తాజాగా టెన్త్ పరీక్షల షెడ్యూలు ప్రకటించారు. ఇవాళ ప్రవేశ పరీక్షల షెడ్యూలు విడుదల చేశారు. జులై 6 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. జులై 1న పాలీసెట్‌, జులై 4న ఈసెట్‌, జులై 13న ఐసెట్, జులై 15న ఎడ్‌సెట్‌, జులై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్‌, జులై 10న లాసెట్‌, లా పీజీసెట్ నిర్వహించనున్నారు.

You might also like