FbTelugu

తెలంగాణ కరోనా కేసులు 1284

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 1284 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ తో ఆరుగురు మృతి చెందారు.

ఇవాళ 14,883 నమూనాలు పరీక్షించగా 1,284 కొత్త కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసులు 43,780 నమోదు అయినట్లు తెలంగాణ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. యాక్టీవ్ కేసులు 13,765 ఉండగా ఇప్పటి వరకు 30,607 కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. పాజిటివ్ తో మొత్తం 409 మంది మరణించారు.

You might also like