FbTelugu

తెలంగాణ కరోనా లెక్క 1,078 కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1078 పాజిటివ్ కేసులు నమోదు కాగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 6900 గా ఉంది. శుక్రవారం 59,705 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌ విడుల చేసింది.

తాజాగా కరోనాతో ఆరుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1712కి చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3,116 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగానే కనిపిస్తోంది. నిజామాబాద్‌లో 75, నిర్మల్‌లో 40 , కరీంనగర్‌లో 34 కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 283 కరోనా కేసులు నిర్థారణ అయ్యాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.