FbTelugu

తెలంగాణ కరోనా కేసులు 7994

హైదరాబాద్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 7994 కరోనా కేసులు నమోదు అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోన కేసులు 4,27,960.

నిన్న కరోనా పాజిటివ్ తో మృతి చెందిన సంఖ్య 58 కాగా మొత్తం 2208 చనిపోయారు. నిన్న కరోనా తో కోలుకుని ఇళ్లకు వెళ్లినవారు 4009 అయితే ఇప్పటి వరకు మొత్తం 3,49,692 కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు సంఖ్య 76060 గా ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.