FbTelugu

ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణ

హైదరాబాద్: తెలంగాణ ప్రజల కలల సౌధం స్వారాష్ట్రం సిద్ధించి నేటికి ఆరు వసంతాలు పూర్తి అయింది. నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఇప్పటికే వేడుకలు ప్రారంభమైనాయి.

ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసన సభ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించగా.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి వద్ద జెండా ఆవిష్కరించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రావిర్భావ వేడుకలు నిరాడంబరంగానే జరుగుతున్నాయి.

You might also like