FbTelugu

తెలంగాణ కేసులు 975

 

హైదరాబాద్: తెలంగాణ హెల్త్ బులిటెన్ విడుదల అయ్యింది. ఇవ్వాళ కొత్తగా 975 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ 861 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి.

రంగారెడ్డి-40, మేడ్చల్-20, సంగారెడ్డి-14, కరీంనగర్-10 కేసులు నమోదు అయినట్లు ప్రకటించింది. గడచిన 24 గంటల్లో 6 మరణాలు ఉండగా మొత్తం మృతుల సంఖ్య 253కు చేరింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,394. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో జూలై 3వ తేదీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో సంపూర్ణ లాక్ డౌన్ విధించాలనే నిర్ణయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

You might also like