FbTelugu

తెలంగాణలో 945 కేసులు

హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ 945 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 869 కేసులు వచ్చాయి.

గడచిన 24 గంటల్లో 3457 టెస్టులు నిర్వహించారు. ఇప్పటి వరకు 88563 నమూనాలు పరీక్షించారు. మొత్తం 16,339 పాజిటివ్ కేసులు రాగా 7294 మంది డిశ్చార్జీ అయ్యారు. ఇవాళ ఏడుగురు మృతి చెందగా 260 మంది ఇప్పటి వరకు చనిపోయారు.

You might also like