FbTelugu

తెలంగాణ కేసులు 66

హైదరాబాద్: తెలంగాణలో 66 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 కు చేరుకున్నది.

ఇవాళ ముగ్గురు మృతి చెందగా మొత్తం ఇప్పటివరకు 56 మంది కరోనా కు బలి అయ్యారుయాక్టీవ్ కేసులు 700 మంది చికిత్స పొందుతున్నారు. ఇవ్వాళ 72 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు మొత్తం 1164 మంది డిశ్చార్జి అయ్యారు. ఇవాళ నమోదు అయిన పొజిటివ్ కేసుల్లో గ్రేటర్ పరిధిలో 31 కేసులు, రంగారెడ్డి 1, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లలో 15, విదేశాల నుంచి వచ్చిన వారిలో 18 మందికి కరోనా సోకింది.

You might also like