హైదరాబాద్: తెలంగాణలో తాజాగా 164 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇవ్వాల్టి వరకు మొత్తం 4484 కేసులు నమోదు అయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Read Also
గ్రేటర్ హైదరాబాద్ లో 133 కేసులు రాగా మిగతా కేసులు జిల్లాల్లో నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 2278 మంది చికిత్స పొంది ఇంటికి వెళ్లగా, 2032 మంది చికిత్స పొందుతున్నారు.