FbTelugu

తెలంగాణ కేసులు 1256

హైదరాబాద్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1256 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా చేరిన వాటితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 80751కు చేరుకున్నది.

ఇవాళ కరోనా నుంచి కోలుకుని 1587 మంది డిశ్చార్జీ కాగా ఇప్పటి వరకు 57586 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. కరోనా పాజిటివ్ సోకి 10 మంది మృతి చెందగా ఇప్పటి వరకు 637 మంది చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

You might also like