FbTelugu

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

హైదరాబాద్: ఇవాళ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరపనున్నారు. కొత్త సచివాలయ నిర్మాణ ప్రణాళికకకు ఆమోదం తెలపనున్నారు.

నియంత్రిత సాగు, విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు, కరోనా నియంత్రణపై ప్రధానంగా చర్చ జరపనున్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది.

You might also like