FbTelugu

 ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ భేటీ

హైదరాబాద్: ఎట్టకేలకు ఈ నెల (ఆగస్టు) 5న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.

రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా నూతన సచివాలయ నిర్మాణం విషయంలో తుది డిజైన్ ను ఆమోదించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

You might also like