FbTelugu

ఆన్ లైన్ క్లాసులకు గంట కొట్టిన తెలంగాణ

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ లైన్ తరగతులు నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ అనుమతించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల 27వ తేదీ నుంచి ఉపాధ్యాయులు కూడా పాఠశాలలకు హాజరవుతారు. 1వ తేదీ నుంచి డిజిటల్ క్లాసులు ప్రారంభం అవుతాయి. ఇందుకోసం టీ శాట్, దూరదర్శన్ ద్వారా పాఠాలు బోధించనున్నారు.

You might also like