FbTelugu

ప్రాథమిక హక్కులంటే లెక్కలేదు: యనమల

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆదేశక సూత్రాలపై, ప్రాథమిక హక్కులపై లెక్కేలేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

రాజ్యాంగ విచ్చిన్నమే జగన్ రెడ్డి ఎజెండా అంటూ విరుచుకుపడ్డారు. ఆర్టికల్ 40, 38 లకు జగన్ తూట్లు పొడుస్తున్నారని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. అలాగే రాష్ట్రంలో రాజ్యాంగబద్దంగా పాలన జరిగేలా చూడాలని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.