FbTelugu

ఫార్మా కంపెనీలో పేలుడు షాక్ కు గురిచేసింది: చంద్రబాబు

విశాఖపట్నం: విశాఖలోని ఫార్మా కంపెనీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంపై టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాల్వెంట్ ఫార్మా కంపెనీలో పేలుడు తనను తీవ్ర షాక్ కు గురిచేసిందని అన్నారు. ఈ పేలుడులో గాయపడ్డ కార్మికులు త్వరగా కోలుకోవాలని పార్థిస్తున్నట్టు తెలిపారు.

You might also like