FbTelugu

నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థి…

తిరుపతి లోక్‍సభ ఉపఎన్నిక టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నామినేషన్ వేశారు. ఇవాళ నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలో పనబాక లక్ష్మి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

తన తరఫున రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమరనాథ్‍రెడ్డి, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, సత్యప్రసాద్, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర హాజరయ్యారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.