FbTelugu

దాడులపై జగన్ మౌనం వీడాలి: అచ్చెన్నాయుడు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై జరుగున్న దాడులపై ముఖ్యమంత్రి మౌనం వీడాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెనాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ మౌనం వల్లనే ఆలయాలపై దాడులు ఇంకా కొనసాగుతున్నాయని ఆరోపించారు.

రాష్ట్రంలో దేవాలయం అనేదే లేకుండా కుట్ర చేస్తున్నారని అన్నారు. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన బాధ్యత సీఎం జగన్ పై ఉందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.