FbTelugu

రామతీర్థానికి భారీగా చేరుకున్న టీడీపీ, వైసీపీ శ్రేణులు

విజయనగరం: జిల్లాలోని రామతీర్థానికి టీడీపీ వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఇవాళ రామతీర్థంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరగానే..

టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విజయనగరంలోని రామతీర్థంలో రాముని విగ్రహం ధ్వంసం ప్రదేశాన్ని పరిశీలించనున్నారు. ఈ తరుణంలోనే రామతీర్థానికి వైసీపీ కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలోనే చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.