FbTelugu

చెక్‌పోస్ట్‌ లక్ష్యంగా.. ఆత్మాహుతి దాడి

కాబూల్ : పోలీస్‌ చెక్‌పోస్ట్‌ లక్ష్యంగా నిన్న (గురువారం) అఫ్ఘనిస్థాన్ లో మరో మారు ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 8మంది అక్కడికక్కడే మృతి చెందగా.. దాదాపు 25 మందికి తీవ్రగాయాలైనట్టు సమాచారం.

ఈ ఘటన పోలీస్‌ చెక్‌పోస్ట్‌ లక్ష్యంగా తూర్పు లోగార్‌ ప్రావిన్స్‌లో జరిగినట్టుగా అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు పాల్పడించి ఇంకా తెలియరాలేదు.

You might also like