FbTelugu

సందిగ్ధంలో టీ-20 వరల్డ్ కప్

క్రికెట్ టోర్నమెంట్ల నిర్వహణపై ఐసీసీ(ఇంటర్ నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ఎటూ తేల్చలేదు. ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఐసీసీ సమావేశం ముగిసింది. దీంతో సందిగ్ధంలోనే టీ-20 వరల్డ్ కప్

సహా ఆయా క్రికెట్ టోర్నమెంట్లు మిగిలిపోయాయి. కరోనా నేపథ్యంలో ఆయా క్రికెట్ మ్యాచ్ లు పూర్తిగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే జూన్ 10 న మరోసారి ఐసీసీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

You might also like