FbTelugu

స్విగ్గీ డెలీవరీ బాయ్స్ ధర్నా

హైదరాబాద్: ఉరుకులు పరుగులు పెడుతూ ఫుడ్ డెలీవరీ చేస్తున్న బాయ్స్ కే స్విగ్గీ సంస్థ చుక్కలు చూపిస్తున్నది.
కడుపు మండిన డెలీవరీ బాయ్స్ ఇవాళ ఆందోళన చేశారు. తమకు తక్కువ కమిషన్ ఇస్తూ వెట్టి చాకిరి చేయించుకుంటున్నదని ఆరోపించారు.

థర్డ్ పార్టీ వారికి ఎక్కువ కమిషన్ ఇస్తూ అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. ధర్నా తరువాత నేరుగా మాదాపూర్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

You might also like