FbTelugu

డివైడర్ ను ఢీకొట్టిన స్విఫ్ట్ డిజైర్

* ఐదుగురి పరిస్థితి విషమం
హైదరాబాద్: స్విఫ్ట్ డిజైర్ కారు డివైడర్ ను ఢీకొట్టి ఐదుగురి పరిస్థితి విషమించిన ఘటన నగరంలోని హిమాయత్ సాగర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగ్ నుంచి శంషాబాద్ వెళ్తున్న ఓ స్విఫ్ట్ డిజైర్ కారు.

ప్రమాదవశాత్తూ డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలైనాయి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో కారును డ్రైవ్ చేయడంతోనే ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.