FbTelugu

నేడు కోర్టుకు హాజరుకానున్న శ్వేతాకుమారి

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో అరెస్టైన టాలీవుడ్ నటి శ్వేతాకుమారి నేడు కోర్టుకు హాజరుకానున్నారు. స్వేతాకుమారిని ఇవాళ ఎన్సీబీ అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు.

పోలీసులు ముంబైలోని ఓ హోటల్‌లో జరిపిన దాడుల్లో శ్వేతాకుమారి పట్టుబడినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు స్పష్టం చేశారు. అయితే నటి పేరును వారు అధికారికగంగా వెల్లడించలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.