FbTelugu

పుష్కర స్నానం చేసిన స్వాత్మానందేంద్ర

కర్నూలు: విశాఖపట్నం శారాదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి తుంగభద్ర పుష్కరాలకు హాజరయ్యారు. ఇవాళ కర్నూలు జిల్లాలో పుష్కర ఘాట్ లో ఆయన పుష్కర స్నానం ఆచరించారు.

ఆయనతో పాటు మన శారదా పీఠం అనుచరగణం కూడా పుణ్యస్నానం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడుమూరు నియోజకవర్గం ఎమ్యెల్యే జర దొడ్డి సుధాకర్, పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జిల్లా వైసీపీ నాయకులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.