FbTelugu

యూఎస్ లో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి

వాషింగ్టన్ : ఓ తెలుగు మహిళ అమెరికాలో అనుమానాస్పద మృతి చెందిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే… చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బదార్లపల్లికి చెందిన హేమలత అనే మహిళ అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందింది.

2016 లో హేమలతకు సుధాకర్ అనే వ్యక్తితో వివాహం అయింది. అయితే తమ కూతురి మృతికి సుధాకరే కారణమంటూ.. హేమలత కుటుంబ సభ్యులు కలెక్టర్ ను ఆశ్రయించారు. ప్రస్తుతం తమ కూతురి మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.