FbTelugu

టీడీపీ సభ్యులపై మళ్లీ వేటు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మళ్లీ టీడీపీ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. వివరాల్లోకెళితే. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సభలో వౌసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సమస్యలు పరిష్కరించలేదంటూ.. టీడీపీ నేతలు ఆందోళన చేపట్టడంతో ఎంతకీ సభను సజావుగా జరిపే వీలు లేకపోవడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం 10 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు పరిమితంగానే జరగనున్నప్పటికీ టీడీపీ నేతలు పట్టు వీడకపోవడంతో సమావేశాలు ప్రారంభమైన రోజునుంచే టీడీపీ నేతలు సస్పెన్షన్లకు గురౌతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.