FbTelugu

ఎస్సైపై సస్పెన్షన్ వేటు

తూర్పుగోదావరి: అక్రమ అరెస్టుల కేసులో ఓ ఎస్సై పై సస్పెన్షన్ వేటు పడిన ఘటన జిల్లాలోని చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలేశ్వరం లాయర్ సుభాష్ చంద్రబోస్ ను అక్రమంగా అరెస్టు కేసులో అధికారులు నిందితులపై చర్యలు ప్రారంభించారు.

ఈ చర్యల్లో భాగంగా రాజమండ్రి త్రీటౌన్ ఎస్సై హరిబాబును ఏలూరు రేంజ్ డీఐజీ సస్పెండ్ చేశారు. గత వారం రోజుల్లోనే ఐదుగురు ఎస్సైలు సస్పెన్షన్ వేటుకు గురైనారు.

You might also like