గుంటూరు: బ్యాంకుకు టోకరా వేసిన కేసులో ఇంచార్జ్ తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు పడిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఇంచార్జ్ తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న నిర్మలా కృష్ణ ఓ బ్యాంకుకు టోకరా వేశారన్న కేసులో విచారణ అనంతరం కలెక్టర్ శ్యామూల్ తహశీల్దార్ ను సస్పెండ్ చేశారు.