FbTelugu

సుశాంత్ సింగ్ ది ఆత్మహత్యే

ముంబయి: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. ఈ రిపోర్టులో సుశాంత్ ది ఆత్మహత్యే అని తేలినట్టు తెలిపారు.

నిన్న సుశాంత్ తన నివాసంలో అనుమానాస్పదంగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like