FbTelugu

సుశాంత్ కేస్ అప్ డేట్… విచారణకు హాజరైన శృతి మోదీ

ముంబై: నటి రియా చక్రవర్తి మాజీ బిజినెస్ శృతి మోదీ ఈడీ విచారణకు హాజరయ్యారు. నిన్న కూడా ఆమె ఈడీ విచారణకు హాజరై సుమారు ఎనిమిది గంటల పాటు అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

ఈడీ ఆఫీసుకు శృతి కొద్ది సేపటి క్రితం చేరుకున్నారు. ఎప్పటి నుంచి రియా వద్ద పనిచేస్తున్నారు, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ తో జరిగిన వాట్సప్ ఛాటింగ్ వివరాలు, కాల్ రికార్డింగ్ లను అడిగారు. సుశాంత్ సింగ్ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు ఎప్పుడెప్పుడు వెళ్లాయి, ఎందుకు తీసుకున్నారు, ఆ ఖాతాల వివరాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

You might also like