FbTelugu

జీహెచ్ఎంసీలో ముగిసిన సర్వైలెన్స్ సర్వే

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ పరిధిలో సర్వైలెన్స్ సర్వే ముగిసింది. ఈ సర్వేలో భాగంగా రెండు రోజులుగా కంటైన్మెంట్ జోన్లలో శాంపిల్స్ ను సేకరించారు. 500 మంది సీరం శాంపిల్స్ ను సేకరించినట్టు తెలిపారు.

ఈ శాంపిల్స్ ను అధికారులు చెన్నైలోని ఎన్ఐఆర్టీకి పంపించారు. రెండు వారాలలో సర్వే ఫలితాలు రానున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.