FbTelugu

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండ్రోజుల్లో (ఈ నెల 23న) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది.

అలాగే రానున్న 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలోని పలు ప్రాంతాల్లో చెదురు మొదురు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.