FbTelugu

సుప్రీం తీర్పు తెలుగు ప్రజలకు అవమానం: నారాయణ

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలుగు ప్రజలకు అవమానమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రతివిషయంలోనూ జగన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఒక తప్పును కప్పి పుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తోందని ఆరోపించారు.

You might also like