FbTelugu

నిమ్మగడ్డపై నేడు సుప్రీంలో విచారణ

అమరావతి: నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రభుత్వం తొలగించడాన్ని ఏపీ హైకోర్టు తప్పుబట్టింది.

దీంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులపై స్టే కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. నిమ్మగడ్డపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలంటూ పిల్ (పబ్లిక్ ఇట్రెస్ట్ లిటిగేషన్) దాఖలైంది. దీనిపై ఇవాళ మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలను విననుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.