FbTelugu

మద్దతు ధరలేని పంటలేయొద్దు: కేటీఆర్

సిరిసిల్లా: తెలంగాణ రాష్ట్రంలో రైతులు డిమాండ్ ఉన్న, లాభసాటి అయిన పంటలనే వేయాలని మద్దతు ధర లేని పంటలు వేయవద్దని మంత్రి కేటీఆర్ సూచించారు.

పంటలు వేసే ముందు రైతులు చర్చించుకోవాలని తెలిపారు. ఇవాళ మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కేటీఆర్ ఎల్లారెడ్డి పేటలో రైతు వేదికకకు శంకుస్థాపన చేసి అనంతరం మాట్లాడారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.