FbTelugu

46 డిగ్రీలు దాటేస్తున్న ఎండలు

హైదరాబాద్: దేశంలో రోజురోజుకి ఎండలు తీవ్రమై ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అత్యధికంగా సూర్యాపేట, అసీఫాబాద్ లో గరిష్టంగా 46 డిగ్రీలు, హైదరాబాద్ లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలు మినహా.. ఎక్కువ శాతం ప్రజలెవరూ.. బయటకు రాలేదు. కానీ ప్రస్తుతం లాక్ డౌన్ ను సడలించిన తరుణంలో బానుడి ప్రతాపం ప్రజలపై క్రమంగా పడుతోంది. ఓ పక్క పశ్చిమ బెంగాల్ లో ఉమ్ పన్ తుఫాన్ ప్రభావంతో వరదలు ముంచెంత్తుతుంటే మరో పక్క ఈశాన్య భారతంలో ఎండలు బగ్గుమంటూ వడగాలులు వీస్తున్నాయి.

You might also like