FbTelugu

ఎరుపు రంగు డ్రెస్ లో సన్నీ లియోన్

ముంబై: బాలీవుడ్ ముద్దుగుమ్మ సన్నీ లియోన్ తన అందచందాలతో ఊపేస్తున్నది. ఆమె ఫొటోలను చూసిన కుర్రకారుకి పిచ్చెక్కిపోతున్నది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అక్కౌంట్లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

ఎరుపు రంగు డ్రెస్, దానికి మ్యాచింగ్ టోపీ, నెక్లస్ చేతికి గౌవ్స్ ధరించిన ఫొటోలను చూసిన అభిమానులు మహానందపడిపోతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఇండియా నుంచి లాస్ ఏంజెల్స్ లో గడిపిన ముద్దుగుమ్మ ఇటీవలే షూటింగ్ కోసం ముంబై లో దిగింది. భర్త డానియెల్ వెబర్, పిల్లలు నిషా, నోహ, అషర్ లాస్ ఇంకా లాస్ ఏంజెల్స్ లో ఉన్నారు. షూటింగ్ పూర్తయిన తరువాత ఆమె కూడా అక్కడకి వెళ్తుందని అంటున్నారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.