FbTelugu

స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య

చెన్నై: తండ్రి స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా మిట్టోరులో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దినేష్ అనే పదవతరగతి విద్యార్థి కరోనా తరుణంలో ఆన్లైన్ క్లాసుల కోసమని తండ్రిని ఆండ్రాయిడ్ మొబైల్(స్మార్ట్ ఫోన్) కొనివ్వమని కోరాడు. దీనికి తండ్రి నిరాకరించడంతో ఆన్లైన్ క్లాసులు మిస్ అవుతున్నాయన్న మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

You might also like