FbTelugu

భద్రతా బలగాలే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి

కాబూల్ : ఉగ్రదాడిలో మరో మారు ఆఫ్ఘనిస్థాన్ రక్తసిక్తమైంది. భద్రతా బలగాలే లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో ఏకంగా 30మంది భద్రతా సిబ్బంది హతమైన దారుణ ఘటన ఆఫ్ఘనిస్థాన్ లో ఇవాళ చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ఘాజ్నీ నగర శివార్లలో కొందరు ఉగ్రవాదులు భద్రతా బలగాలే లక్ష్యంగా ఓ కారులో భారీగా పేలుడు పదార్థాలు నింపి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 30 మంది అక్కడి కక్కడే మృతి చెందగా.. 24 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే

You might also like

Leave A Reply

Your email address will not be published.