హైదరాబాద్: ఓయూ భూకబ్జాపై మంత్రి సబిత స్పందించడం హర్షనీయమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Read Also
యూనివర్సిటీ భూములను రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. భూకబ్జా వెనుక పెద్దల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దేవాలయాల భూములను ప్రభుత్వాలు కాపాడాలి కానీ అమ్మే హక్కు ప్రభుత్వాలకు లేదని అన్నారు.