FbTelugu

ఎమ్మెల్సీ పదవులకు నేడు పిల్లి సుభాష్, మోపిదేవి రాజీనామా

అమరావతి: నేడు ఎమ్మెల్సీ పదవులకు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి రాజీనామా చేయనున్నారు.

రాజ్యసభకు ఎన్నికైన 14 రోజుల్లో ఇతర పదవులకు రాజీనామా అనివార్యమైన నేపథ్యంలో ఇవాళ వారు రాజీనామా చేయనున్నారు. వీరు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. గత నెలలో ఏపీలో ఖాళీ అయిన 4 రాజ్యసభస్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

You might also like