FbTelugu

 పబ్జీకి బానిసై విద్యార్థి ఆత్మహత్య

చెన్నై: పబ్జీకి బానిసైన ఓ విద్యార్థి తండ్రి మందలించాడని ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని నాగర్ కోవిల్ లోని గణపతిపురంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ఆండ్రో అనే విద్యార్థి పాలిటెక్నిక్ చదువుతున్నాడు. కాగా అతడు పబ్జీ గేమ్ కు బాగా బానిసై పోయాడు. కొడుకు అతిగా పబ్జీ ఆడుతుండడంతో.. తండ్రి మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

You might also like