FbTelugu

యాజమాన్య వేధింపులకు విద్యార్థిని బలి !

Student-sacrifice-for-management-harassment

హైదరాబాద్ : విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. టీఆర్ఆర్ పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన సంధ్య అనే 3వసంవత్సర విద్యార్థి సూసైడ్ చేసుకుంది. కాగా కాలేజీ యాజమాన్య వేధింపుల వల్లనే విద్యార్థిని సూసైడ్ చేసుకుందని తోటి విద్యార్థులు, బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

You might also like