FbTelugu

కత్తులతో దాడులకు దిగిన విద్యార్థి గ్రూపులు

విజయవాడ: రెండు గ్రూపులకు చెందిన విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదంతో కత్తులు, కర్రలతో దాడులకు దిగిన ఘటన విజయవాడలోని పటమటలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. రెండు విద్యార్థి గ్రూపుల మధ్య తలెత్తిన వివాదంతో కత్తులు, కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు. ఈ వివాదంలో కొందరు రౌడీషీటర్ల హస్తం, రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.