FbTelugu

స్ట్రెయిన్ ఎఫెక్ట్.. విమానాలపై ఆంక్షలు

న్యూఢిల్లీ: కరోనా కొత్తరకం వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై అనేక దేశాలు నిషేధాన్ని విధిస్తున్నాయి. తాజాగా భారత్ లోనూ 20 స్ట్రెయిన్ కేసులు నమోదు కావడంతో..

ఇప్పటికే అమలులో ఉన్న బ్రిటన్ విమానాలపై ఆంక్షలను భారత ప్రభుత్వం పొడగించింది. ఈ సందర్భంగా.. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉత్తర్వులను జారీ చేశారు. వచ్చే ఏడాది (2021) జనవరి 07 వరకు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను నిలిపివేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.